How To Chat GPT ? What is Chat GPT? Who is The Founder of Chat GPT? Chat GPT ఎలా పనిచేస్తుందంటే?

How To Chat GPT ? What is Chat GPT? Who is The Founder of Chat GPT? How ChatGPT is changing the world | Chat GPT Explained What is Chat GPT? Who founded Chat GPT? What is ChatGPT and how does it work? Will Microsoft Chat get GPT? What is artificial intelligence? What is OpenAI ChatGPT? How ChatGPT is changing the way people live. ChatGPT by OpenAI is OpenAi's Chatbot GPT, an artificial intelligence that you can send messages to and get accurate answers.chat gpt login,chat gpt full form,chat gpt download,chat gpt on whatsapp,gpt meaning in telugu. chat gpt owner,chat gpt founder,chat gpt search, ChatGPT is not working due to crazy demand but  OpenAI's ChatGPT will change the community for better and for worse. Chat GPT helps businesses grow, engage with their clients and put content out there. However, ethical issues with ChatGPT remain, with dangerous implications for society and humans as we know it. ChatGPT Founded by SamAltman and Elon Musk.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ అనే పేరు బాగా వినిపిస్తోంది. దీనికి కేవలం 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్లను సంపాదించుకుంది. ఈ ఫీట్ సాధించడానికి పెద్ద పెద్ద కంపెనీలుగా చెప్పుకుంటున్న ఎన్నో సంస్థలకు సంవత్సరంపైగా సమయం పట్టింది. అలాంటి ఐదురోజుల్లో పది లక్షల మంది యూజర్లను సంపాదించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అసలు ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. అలాగే దానికి ఎందుకు అంత క్రేజ్ అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి.. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటో పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.

How To Chat GPT ? What is Chat GPT? Who is The Founder of Chat GPT?

OpenAI CEO Sam Altman

జాట్ జీపీటీ గురించి తెలుసుకునే ముందు మీరు చాట్ బాట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చాట్ బాట్ కి అప్ డేట్ వర్షన్ లాగానే ఈ చాట్ జీపీటీ ఉంటుంది. చాట్ బాట్ తో మీరు ఎప్పుడో ఒకసారి అయినా సంభాషించే ఉంటారు. దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు ఈ చాట్ బాట్ లను వాడుతున్నాయి. వాట్సాప్ లో కూడా మీరు ఈ చాట్ బాట్ లని చూసుంటారు. మీరు మెసేజ్ చేస్తే ఆటేమేటిక్ రిప్లై ఇస్తూ ఉంటుంది. దీనిలో కొన్ని సమాధానాలు లోడ్ చేసుంటాయి. వాటి సాయంతో కంప్యూటర్ మీతో చాట్ చేస్తుంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే చాట్ జీపీటీ దీనికి కాస్త బెటర్ వర్షన్ అనమాట.

చాట్ జీపీటీ అంటే ‘జెనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్’ అంటారు. ఇది దగ్గర దగ్గరగా గూగుల్ ని పోలి ఉంటుంది. గూగుల్ లో ఎలా అయితే మీరు ఒక విషయం గురించి వెతుకుతారో అలాగే ఈ చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేయవచ్చు. ఇది ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 2021కి ముందు జరిగిన అన్ని విషయాలను నిక్షిప్త పరిచారు. మీరు 2021కి ముందు విషయాల్లో ఏ ప్రశ్న అడిగినా కూడా మీకు సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం దీని క్రేజ్ చూసి గూగుల్ లాంటి సంస్థలు కూడా వణికిపోతున్నాయి. నవంబర్ 30 2022లో ఈ చాట్ జీపీటీని ప్రారంభించారు. మొదట దీనిని ఫ్రీ సర్వీస్ గానే ప్రారంభించారు. డిసెంబర్ లో దీనిని పెయిడ్ సర్వీస్ గా మార్చాలని చూశారు. కానీ, ఇప్పటికీ పబ్లిక్ కి ఇది ఫ్రీగానే అందుబాటులో ఉంది.

గూగుల్ కి చాట్ జీపీటీకి ఏంటి తేడా?:

చాట్ జీపీటీ కూడా గూగుల్ తరహాలోనే సెర్చ్ ఇంజిన్ గా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు గూగుల్ నే వాడచ్చు కదా? కొత్తగా ఈ చాట్ జీపీటీ దేనికి అనే ప్రశ్న రావచ్చు. అవును.. చాట్ జీపీటీ గూగుల్ తరహాలోనే ఉంటుంది. వీటి మధ్య ప్రధానమైన తేడా ఒకటి ఉంది. అదేంటంటే.. మీరు గూగుల్ ఏదైనా ప్రశ్నను అడిగితే దానికి వందల, వేల కొద్ది లింక్స్ వస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో మీరే వెతుక్కోవాలి. కానీ, చాటా జీపీటీలో మీరు ఒక ప్రశ్న అడిగితే అది స్ట్రైట్ ఆన్సర్ చెప్తుంది. మీకు లింక్స్ ఇవ్వడం, వెతుక్కోమనడం ఉండదు. అందుకే ఈ చాట్ జీపీటీకి యూజర్లు బాగా ఆకర్షితులవుతున్నారు. దీనికి ఇప్పటికే 20 లక్షలకుపైగా యూజర్లు ఉన్నారు.

Chat GPT ని ఎలా ఉపయోగించాలి?:

మీరు గూగుల్ లో OPENAI.COMలోకి వెళ్లాలి. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి. అకౌంట్ లేని పక్షంలో మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. అందుకు మీ గూగుల్, మైక్రోసాఫ్ట్ అకౌంట్లతో లాగిన్ అవ్వచ్చు. తర్వాత మీకు ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. దానిలో మీకు కావాల్సిన ప్రశ్నను టైప్ చేస్తే మీకు సమాధానం వస్తుంది. అది కూడా సూటిగా సుత్తి లేకుండా అనమాట. ఇలా నేరుగా సమాధానాలు వస్తున్నాయి కాబట్టే చాలా మంది ఈ చాట్ జీపీటీని తెగ ఇష్టపడుతున్నారు. కాకపోతే దీనిలో మీరు 2021కి ముందు జరిగిన విషయాలను మాత్రమే అడగాలి. 2021 తర్వాత జరిగిన అంశాలను అడిగితే సరైన సమాధానం చెప్పదు.

ఇప్ప‌టికైతే చాట్ జీపీటీ యూజ‌ర్ల‌కు ఫ్రీ

చాట్ జీపీటీని ఇంకా ప్రయోగాత్మకంగానే భావిస్తున్నారు. యూజర్లకు ఇప్పటికైతే ఉచితంగానే అందుబాటులో ఉంది. ఆసక్తి కల యూజర్లు, నెటిజన్లు ఓపెన్ ఏఐ డాట్ కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. అటుపై ఈ టూల్‌ను ఉపయోగించుకుని చూడొచ్చు. తన బింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా ఫీచర్ తీసుకు రావాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సెర్చింజన్’గా గుర్తింపు తెచ్చుకున్న గూగుల్’కు గట్టి పోటీ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ తలపోస్తున్నట్లు సమాచారం.

ChatGPT (Generative Pre-trained Transformer) is a chatbot launched by OpenAI in November 2022. It is built on top of OpenAI's GPT-3 family of large language models, and is fine-tuned (an approach to transfer learning) with both supervised and reinforcement learning techniques.

ChatGPT was launched as a prototype on November 30, 2022, and quickly garnered attention for its detailed responses and articulate answers across many domains of knowledge. Its uneven factual accuracy was identified as a significant drawback. Following the release of ChatGPT, OpenAI was reportedly valued at $29 billion.

ChatGPT from OpenAI is easy to use. All you have to do is type your text     and you will receive the information. To use tools from OpenAI, you need an     account. If you don't have one, register with your Google or Microsoft  account - it's that easy! To register for OpenAI, you must enter a phone number. After that, you can add your email address manually or from one of  the available options. Finally, you will be sent a confirmation number, which you must enter on the registration page to complete the setup.

ChatGPT can be used for many different tasks, for example:
  1. speech and text analysis
  2. translations
  3. explanations of complex issues
  4. writing stories and essays
  5. learn coding
  6. debugging code

How to use ChatGPT ? 

OpenAI's ChatGPT tool is designed to provide detailed responses to any inquiry you type – from questions to announcements. Although best results are obtained by inputting a statement, queries are also accepted. For example, if you type "explain how a combustion engine works," you'll get a more detailed result than if you ask "how does a combustion engine work."You can get more specific and request a certain number of paragraphs for an article or Wikipedia page.

URL for ChatGPT is :https://chat.openai.com/







What is Chat GPT || in Telugu ||

Next Post Previous Post
No Comment
Add Comment
comment url